waterMelon and Mint Mocktail By , 2018-06-14 waterMelon and Mint Mocktail Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty waterMelon and Mint Mocktail making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు: ఒక కప్పు,నిమ్మరసం: అర కప్పు,చక్కర పాకం: నాలుగు చెంచాలు,ఐసు ముక్కలు: తగినన్ని,తాజా పూదీనా ఆకులు: పదిహేను, Instructions: Step 1  ఈ జ్యూస్ తయారు చేసుకోవాలంటే ముందుగా పుచ్చకాయ ముక్కలు, పూదీన ఆకులను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. Step 2 తర్వాత ఆ మిశ్రమాన్ని వడ గట్టుకోవాలి. అవసరం అనుకుంటే దీనికి కాస్త నీళ్లు కలుపుకోవాలి. అవసరం లేదనుకుంటే వదిలేయండి. Step 3 ఇలా వడపట్టిన జ్యూస్‌కు నిమ్మరసం, చెక్కర పాకం వేసి బాగా కలియబెట్టాలి. Step 4 ఈ మిశ్రమాన్ని గ్లాసులో ఐస్ ముక్కలు వేసి, వచ్చిన అతిధులకు అందిస్తే, రుచికి ఫిదా అవుతారు.
Yummy Food Recipes
Add