pudina rice By , 2017-12-22 pudina rice Here is the process for pudina rice making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పుదీనా ఆకులు - రెండు కప్పులు,,కొత్తిమీర - పావుకప్పు,,అన్నం - కప్పు,,పచ్చిమిర్చి - రెండు,,నిమ్మరసం - చెంచా,,నూనె- టేబుల్‌ స్పూను,,జీడిపప్పు పలుకులు - కొన్ని,,జీలకర్ర - చెంచా,,సెనగ పప్పు - ఒకటిన్నర చెంచా,,ఉప్పు - తగినంత,,దాల్చిన చెక్క - చిన్నముక్క,,లవంగాలు - ఐదారు,,యాలకులు - రెండు,,అల్లం ముద్ద - చెంచా., Instructions: Step 1 బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, జీడిపప్పూ, సెనగపప్పు వేయించాలి. రెండు నిమిషాలయ్యాక లవంగాలూ, దాల్చినచెక్కా, యాలకులు వేయాలి. అవి వేగాక అల్లం ముద్దా, పచ్చిమిర్చి తరుగూ, కడిగిన పుదీనా ఆకులూ వేసి మంట తగ్గించాలి. Step 2 కాసేపటికి పుదీనా ఆకుల పచ్చివాసన పోతుంది. అప్పుడు తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగూ, నిమ్మరసం అన్నం వేసి బాగా వేయించి దింపేయాలి. దీన్ని ఉల్లిపాయ పెరుగు పచ్చడితో కలిపి తీసుకోవచ్చు.              
Yummy Food Recipes
Add
Recipe of the Day