egg chutney By , 2014-08-11 egg chutney egg chutney - its a very yummi recipe, best rice combination egg chutney easy preparation. Prep Time: 15min Cook time: 30min Ingredients: 12 కోడిగుడ్లు, పావుకేజి కారం, 200 గ్రా. ఉప్పు, 2 స్పూన్లు పసుపు, స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 7 ఎండుమిర్చి, పావుకేజి చింతపండు, పావుకేజి నూనె, కొన్ని వెల్లుల్లి రెబ్బలి, Instructions: Step 1 ముందుగా గడ్లను ఉడికించి నూనెలో ఫ్రై చేసుసుని పెట్టుకోవాలి. మెంతులు పొడి చేసుకోవాలి. Step 2 ఒక బౌల్ లో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, మెంతిపొడి, నూనె వేసి బాగా కలపాలి. Step 3 ఇప్పడు వేయించి పెట్టుకున్న కోడిగడ్లు వేసి మరోసారి కలపాలి. Step 4 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి , జాలకర్ర, దోరగా వేయించుకుని గుడ్డు మిశ్రంలో వేసి కలిపి అందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అంతే నిల్వ ఉండే గుడ్డు పచ్చడి రెడీ .
Yummy Food Recipes
Add