Carrot Soup recipe By , 2017-04-04 Carrot Soup recipe Here is the process for Carrot Soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: క్యారట్ - 400గ్రా,ఉల్లిపాయ - ఒకటి,పెసరపప్పు - ఒక టేబుల్ స్పూన్‌,వెన్న తీసిన పాలు - ఒక కప్పు,ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, Instructions: Step 1 క్యారట్, ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కల్లో పెసరపప్పు, మూడు టీ స్పూన్ల నీటిని వేసి ఫ్రెషర్ కుక్కర్‌లో డికించాలి.  Step 2 ఇవన్నీ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ఒంపుకోవాలి.  Step 3 ఇందులొ వేడిపాలను వేసి బాగా కలపాలి. చివరగా ఉప్పు, మిరియాల పొడి కలిపి ఒక నిమిషం సేపు ఉడికించి దించేయాలి. దీనిని డివేడిగా సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add