veg pakodi recipe By , 2017-07-25 veg pakodi recipe Here is the process for veg pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: సెనగపప్పు -అరకప్పు,పెసరపప్పు -అరకప్పు,బియ్యం -పావుకప్పు,పాలకూర తరుగు-రెండుటేబుల్ స్పూన్స్,తోటకూరతరుగు-రెండు టేబుల్ స్పూన్స్,కొత్తిమీర తరుగు-రెండుటేబుల్స్పూన్స్,కాబేజి తరుగు-రెండుటేబుల్స్పూన్స్,చిన్నగాకట్ చేసినకాలిఫ్లోవేర్-రెండుటేబుల్స్పూన్స్,ఉల్లిముక్కలు--అరకప్పు,పచ్చిమిర్చిపేస్టు-టేబుల్స్పూన్,ఉప్పు-రుచికిసరిపడా,నూనె-వేయించడానికి సరిపడా, Instructions: Step 1 సెనగపప్పు,పెసరపప్పు,బియ్యం మూడుగంటలముందు నానబెట్టి మెత్తగా grind చేసుకోవాలి.  Step 2 రుబ్బినపిండిలో పైన చెప్పుకున్నవన్నివేసుకోవాలి. Step 3 స్టవ్ వెలిగించినూనెవేడిచేయాలి.కాగినతరువాతపిండినిపకోడీలవేసిదోరగావేపుకోవాలి. వేడి వేడిపకోడీతయారు.         
Yummy Food Recipes
Add
Recipe of the Day