finger fish By , 2014-08-11 finger fish finger fish - itsa very yummi recipe, restuarant style tasty finger fish easy preparation.... Prep Time: 20min Cook time: 40min Ingredients: అరకేజి చేపముక్కలు, కొన్ని బ్రెడ్ ముక్కలు, తగినంత నూనె, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు నిమ్మరసం, 2 స్పూన్లు జీలకర్రపొడి, 2 గుడ్లు, Instructions: Step 1 ముందుగా బ్రెడ్ ని పొడిచేసుకుని పెట్టుకోవాలి. Step 2 ముల్లులేని చెపలను నిలువుగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. Step 3 ఒక బోల్ లో చేపముక్కలు, అల్లవెల్లుల్లిపేస్ట్, కారం, ఉప్పు, నిమ్మరసం, జీలకర్రపొడి, అన్నీ కలిపి 1 గంటసేపు నాననివ్వాలి. Step 4 గుడ్డులోని తెల్లసోన ఒక బౌల్లో తీసుకని బాగా కలిపి పెట్టుకోవాలి. Step 5 ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి ఫిష్ మిశ్రమాన్ని గుడ్డు తెల్లసోనలో ముంచి బ్రెడ్ పొడర్లో అద్ది డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే రుచికరమైన ఫింగర్ ఫిష్ రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day