juice jelly cubes By , 2014-08-11 juice jelly cubes juice jelly cubes - itsa kids special recipe, yummi juice jelly cubes easy preparation... Prep Time: 10min Cook time: 25min Ingredients: 2 కప్పులు నచ్చిని ఫ్రూట్ జ్యూస్ ఏదైనా, 1 1/2 ప్యాకెట్ జెలాటిన్, 1 టేబుల్ స్పూన్ చెక్కర, Instructions: Step 1 ముందుగా 1కప్పు జ్యూస్ మరిగించుకోవాలి Step 2 ఒక బౌల్ లో జెల్లీ, 1 కప్పు జ్యూస్, చెక్కర, మరిగించిన జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. Step 3 ఈ మిశ్రమాన్ని ఫ్రజ్ లో పెట్టి గట్టి పడిన తరువాత తీసి కట్ చుసుకుని సర్వ్ చేసుకోవాలి.
Yummy Food Recipes
Add