curry leaves rice By , 2014-08-11 curry leaves rice curry leaves rice - itsa very good for healthy, and hair fall problem, tasty curry leaves rice easy preparation... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు కర్వేపాకు, 2 కప్పులు అన్నం, 4 పచ్చిమిర్చి, పావుటీస్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 4 టీ స్పూన్ నూనె, 1 టీస్పూన్ ఆవాలు, 1 స్పూన్ పల్లీలు, Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండి ఇందులో ఉప్పు కలిపి పెట్టుకోవాలి Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, పచ్చిర్చి, పల్లీలు, కొత్తిమీర పొడి, పసుపు, కర్పేపాకు, వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని చల్లార్చాలి. Step 3 ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకుని అన్నంలో కలపాలి అంతే రుచికరమైన కర్వేపాకు రైస్ రెడీ.
Yummy Food Recipes
Add