besan laddu By , 2014-08-13 besan laddu besan laddu - its a quick and easy preparation, its a diwali special laddu, tasty and easy besan laddu preparation.... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 కప్పులు శనగపిండి, 1 కప్పు చెక్కరు, 4 టేబుల్ స్పూన్లు నెయ్యి, పావు టీ స్పూన్ ఏలాకుల పొడి, 1 టీ స్పూన్ రవ్వ, Instructions: Step 1 ఒక బౌల్ లో నెయ్యి వేసి దానిని 40 సెకండ్లు మైక్రో ఓవెన్ లోపెట్టాలి. Step 2 శనగపిండిలో ఓవెన్ లో పెట్టిన నెయ్యి వేసి బాగా కలిపి మల్లీ 2 నిమిషాలు ఓవెన్ లో పెట్టాలి. Step 3 ఇప్పుడు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలిపి 2 నిమిషాలు ఓవెన్ పెట్టాలి. Step 4 పిండిమిశ్రమాన్ని ఓవెన్ లో నుండి బయటకు తీసు అందులో చెక్కరపొడి, యాలకులపొడి కలిపి చల్లారిన తరువాత లడ్డు చుట్టాలి. అంతే రుచికరమైన బేసన్ లడ్డు రెడీ.
Yummy Food Recipes
Add