rose ka pani By , 2014-07-31 rose ka pani rose ka pani - its a summer special drink, easy to prepare rose ka pani .. Prep Time: 10min Cook time: 25min Ingredients: పావు టీస్పూన్ యాలకుల పొడి, అరచెక్క నిమ్మకాయ, 15 టీస్పూన్ పంచదార, 1 లీ. నీళ్ళు, 15 గులాబీ రేకులు, Instructions: Step 1 మిక్సీ జార్‌లో గులాబీ రేకులు, పంచదార పొడి, యాలకులపొడి, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. Step 2 దీన్ని లీటరు నీటిలో కలపాలి. కొత్త కుండకు తడిబట్ట చుట్టి గులాబీ మిశ్రమం కలిపిన నీటిని అందులో పోసి మూత పెట్టాలి. మూడు గంటలపాటు కుండను తడుపుతూ ఉండాలి. Step 3 కాస్త తియ్యగా, కొద్దిగా పుల్లగా, కాస్త వగరుగా అనిపించే రోజ్‌పానీ మధ్యాహ్నం 3 గంటల మధ్యలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా ఎండ తాపాన్ని తగ్గించి శరీరానికి మంచి ఉల్లాసాన్నిస్తుంది.
Yummy Food Recipes
Add