egg potato fry By , 2014-08-08 egg potato fry egg potato fry - itsa yummi recipe. rice, roti best combination egg potato fry easy recipe... Prep Time: 15min Cook time: 30min Ingredients: 3 గుడ్లు, 2 బంగాళదుంపలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, అరటీస్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కారం, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నూనె, Instructions: Step 1 ముందుగా గుడ్లను ఒక బౌల్ లో పగలగొట్టి బాగా కలిపి పక్కన పెట్టాలి. Step 2 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆలూ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. Step 3 ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, వేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. Step 4 ఇప్పుడు ముందుగా కలుపుకున్న గుడ్డు మిశ్రమాన్ని పోసి 5 నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతే రుచికరమైన ఎగ్ పొటాటో ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add