thirang halwa By , 2014-08-09 thirang halwa thirang halwa - its a august 15 specail dessert, tasty and specil thirang halwa easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పులు పంచదార, కప్పు నెయ్యి, 3 కప్పులు నీళ్ళు, చిటికెడు ఉప్పు, 4 చుక్కలు ఫుడ్ కలర్ గ్రీన్, 4 చుక్కలు ఆరెంజ్, Instructions: Step 1 పాన్ లో నెయ్యి వేడి చేసి అందులో రవ్వ వేసి దోరగా వేయించుకుని పెట్టుకోవాలి. Step 2 ఒగ గిన్నలో నీళ్ళ పోసి మరిగించాలి. నీళ్ళు మరుగుతుండగా వేయించుకున్న రవ్వ వేసి ఉడికించాలి. Step 3 రవ్వ ఉడుకుతుండగా అందులో పంచదార, ఉప్పు , కొద్దిగా నెయ్యి వేసి బాగా ఉడికించి దించాలి. Step 4 ఉడికించుకున్న హల్వాను మూడు భాగాలుగా చేసి అక భాగంలో ఆరెంజ్, ఇంగో భాగంలో గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి Step 5 ఒక ప్లేట్ కి కాస్త నెయ్యి రాసి దానిమిదా గ్రీన్ హల్వా, తెల్లని హల్వా, ఆరెంజ్ హల్వా వేసి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add