ice cream fruit punch By , 2014-07-14 ice cream fruit punch ice cream fruit punch, making of ice cream fruit punch, cool cool ice cream fruit punch, kids special ice cream fruit punch, testy ice cream fruit punch, ice cream fruit punch in telugu Prep Time: 15min Cook time: 20min Ingredients: 1 కప్పు ఫైనాపిల్ జ్యూస్, 1 కప్పు బత్తాయి జ్యూస్, అరకప్పు దానిమ్మగింజలు, 2 కప్పులు ఐస్ క్రీమ్, 10 చెర్రీ పండ్లు, Instructions: Step 1 ఒక చిన్న పాత్రలోకి బత్తాయి, ఫైనాఫిల్, దానిమ్మ గింజల జ్యూస్‌లను తీసుకుని బాగా కలియబెట్టాలి Step 2 ఇప్పుడు మూడు జ్యూస్ గ్లాసులను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్‌క్రీం వేయాలి Step 3 తరువాత ఆ గ్లాసులను పండ్ల రసంతో నింపాలి. ఇప్పుడు పైన ఒక్కో గ్లాసులో మూడు చొప్పున చెర్రీపండ్లను పైన అలంకరిస్తే ఫ్రూట్ పంచ్ సిద్దమైనట్లే. దీనిని కాసేపు ఫ్రీజ్ లో పెట్టి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add