corn upma By , 2014-08-11 corn upma corn upma - itsa very energy breakfast, tasty and healthy corn upma easy preparation. Prep Time: 15min Cook time: 35min Ingredients: పావు కప్పు మొక్కజొన్న గింజలు, పావుకప్పు పఠీణీలు, అరకప్పు మొక్కజొన్న రవ్వ, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయముక్కలు, 1 స్పూన్ అల్లముక్కలు, అరటీస్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ ఆవాలు, తగినంత ఉప్పు, అరటీస్పూన్ గరంమసాల, 1 టేబుల్ స్పూన్ నూనె, Instructions: Step 1 ముందుగా మొక్కజొన్న గింజలను ఉడికించుకుని పెట్టుకోవాలి. Step 2 కుక్కర్ నూనె వేడి చేసి అందులో ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. Step 3 ఇందులో ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు, మొక్కజొన్న రవ్వ, బఠాణీలు, వేసి వేయించుకోవాలి. Step 4 ఇప్పుడు ఉప్పు, నిమ్మరసం తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టాలి. Step 5 1 విజిల్ వచ్చిన తరువాత దించి సర్వ్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన కార్న్ ఉప్మా రెడీ
Yummy Food Recipes
Add
Recipe of the Day