dates rolls recipe By , 2017-08-03 dates rolls recipe Here is the process for dates rolls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: ఖర్జూరాలు - అర కిలో,,పాలు - లీటరు,అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ - అర కప్పు,నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,,అలంకరణ కోసం కొబ్బరి పొడి, వాల్‌ నట్స్‌, Instructions: Step 1 ఖర్జూరాల్లోని గింజలు తీసి చిన్న పలుకుల్లా చేసుకోవాలి. వీటిని నేతిలో 20 నిమిషాలు వేయించుకోవాలి.  Step 2 ఇవి మెత్తగా అయ్యాక పాలు పొయ్యాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.  Step 3 తర్వాత డ్రైఫ్రూట్స్‌ పలుకులు కలిపి స్టౌ మీద నుండి దింపేయాలి. వేడి తగ్గాక ఫ్రిజ్‌లో పెట్టాలి.  Step 4 వీటిని రోల్స్‌లా చుట్టుకుని కొబ్బరి పొడిలో అద్ది, పైన వేయించిన వేరుశనగ పప్పు పలుకులు పెడితే సరి. కమ్మటి ఖర్జూర రోల్స్‌ నోరూరిస్తాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day