vegetable idli By , 2018-03-16 vegetable idli Here is the process for vegetable idli making .Just follow this simple tips Prep Time: 3hour 15min Cook time: 15min Ingredients: ఇడ్లీ పిండి : తగినంత,పచ్చిమిర్చి : పావు కప్పు,కరివేపాకు తరుగు : పావు తప్పు,ఉప్పు : తగినంత,కూరగాయల తరుగు : రెండు కప్పులు., Instructions: Step 1 ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. Step 2 బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. Step 3 ఈ పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. Step 4 ఈ పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి.    Step 5 తర్వాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ..   Step 6 ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ గుడ్ కాంబినేషన్.       
Yummy Food Recipes
Add
Recipe of the Day