beetroot curry By , 2014-08-02  beetroot curry beetroot curry - itsa very healthy recipe, tasty and easy preparation beetroot curry Prep Time: 20min Cook time: 35min Ingredients: 5 స్పూన్లు నూనె, 2 స్పూన్లు పోపుగింజలు, తగినంత ఉప్పు, 7 పచ్చిమిర్చి, 2 స్పూన్లు పెసరపప్పు, 1 చిప్ప కొబ్బరి, Instructions: Step 1 ముదుగా పెసరపప్పు నానపెట్టాలి. బీట్ రూట్, కొబ్బరితురిమి పెట్టుకోవాలి, Step 2 స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి పోపు గింజలు, కరివేపాకు వేసి వేగాక నానబెట్టిన పెసరపప్పు, తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ వేసి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ ఉండాలి. Step 3 ఉడికిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి. Step 4 ఇప్పుడు కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు కలిపి దింపుకోవాలి. అంతే రుచి కరమైన బీట్‌రూట్ కూర రేడి
Yummy Food Recipes
Add