Brinjal Peas Curry Recipe By , 2017-11-15 Brinjal Peas Curry Recipe Here is the process for Brinjal Peas Curry Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: వంకాయలు : పావ్ కేజీ,బఠానీలు : 200 గ్రాములు,అల్లం పేస్ట్ : ఒక టీ స్పూన్,ఆయిల్: సరిపడగా,ఉల్లిపాయలు: 4,పచ్చిమిర్చి : 3,కారం : 2 స్పూన్స్,ఉప్పు : ఒకటిన్నర స్పూన్, Instructions: Step 1 పచ్చి బఠానీలు రాత్రి నానాపెట్టుకోవాలి. Step 2 పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కట్ చేసిపెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. Step 3 తర్వాత నానాపెట్టిన బఠానీలు వేసి పసుపు వేసి కొంచం సేపు ఆగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి 5 నిముషాలు వదిలెయ్యాలి. Step 4 ఇప్పుడు కారం ఇంకా ఉప్పు వేసి ఒక కప్ నీళ్ళు పోసి పాన్ మూత పెట్టి రెండు విసిల్స్ వచ్చేవరకు వుంచాలి. వంకాయ బఠాని కర్రీ రెడీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day