Jeedipappu Tomato curry Recipe By , 2017-11-15 Jeedipappu Tomato curry Recipe Here is the process for Jeedipappu Tomato curry Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: టమాటాలు : అర కేజి,అల్లం పేస్టు : 2 స్పూన్ల,యాలుకలు : 4,దాల్చిన చెక్క : ఒక చెక్క,లవంగం : 4,జీడిపప్పు : 150 గ్రాములు,కొబ్బరి : సరిపడా,గరంమసాలా :1 స్పూను,మిరపపొడి :1 స్పూను,పంచదార : 1 స్పూన్,ఉప్పు : తగినంత,ఆవాలు : సరిపడా,జీలకర్ర : 1 స్పూను,నూనె : తగినంత', Instructions: Step 1 జీడిపప్పును కొంచం సేపు నీళ్ళలో నానపెట్టుకోవాలి. Step 2 తర్వాత టమాటాలు కట్ చేసుకుని కొన్ని పేస్టు కోసం కొన్ని కర్రీ కి పెట్టుకోవాలి. Step 3 టమాటాలు మిగిలిన మసాల పదార్ధాలన్నీ కలిపి గ్రైండ్ చెయ్యండి. Step 4 స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు,వెయ్యాలి.   Step 5 ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసి కొద్దిగా చెక్కర వేసి మగ్గనివ్వాలి.   Step 6 తర్వాత పక్కనపెట్టుకున్న టమాటా ముక్కలు జీడిపప్పు వేసి కొంచాసేపు ఆగి కారం , గరం మసాల వేసి ఉడికాక దించేయాలి...          
Yummy Food Recipes
Add