ataa groundnut pakodi By , 2014-07-25 ataa groundnut pakodi ataa groundnut pakodi - its very healthy recipe, best evening snack ataa groundnut pakodi easy preparation ... Prep Time: 15min Cook time: 30min Ingredients: తగినంత నూనె, కొద్దిగ వంటసోడ, అరటీస్పూన్ కారం, తగినంత ఉప్పు, 1కప్పు పల్లీలు, అరకప్పు బియ్యపుపిండి, 1 కప్పు గోధుమపిండి, Instructions: Step 1 ఒకగిన్నేలో గోడుమపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంటసోడా, పల్లీలు, వేసి అన్నికలిసేలా కలిపాలి. Step 2 ఇప్పుడు తగినన్ని నీళ్ళుపోసి ముద్దలా కలపాలి. Step 3 స్టవ్ వెలిగించి నూనె వేడిచేయ్యాలి. నూనె కాగాక కలిపిన పిండిని పకోడిలుగా వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అంతే గోధుమ పిండి పల్లీలు రెడీ.
Yummy Food Recipes
Add