usiri rice (amla) By , 2014-08-09 usiri rice (amla) usiri rice (amla) - itsa healthy recipe, tasty usiri rice easy preparation..... Prep Time: 10min Cook time: 30min Ingredients: 7 ఉసిరికాయలు, అరకప్పు కొబ్బరితురుము, 4 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్లు నూనె, అరస్పూన్ శనగపప్పు, అరస్పూన్ మినప్పప్పు, అరస్పూన్ ఆవాలు, అరస్పూన్ జీలకర్ర, గుప్పెడు పల్లీలు, 4 రెబ్బలు కర్వేపాకు, పావుటీ స్పూన్ పసుపు, 2 కప్పులు అన్నం, Instructions: Step 1 ముందుగా ఉసిరికాయలను కడిగి గింజలు తీసి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 కొబ్బరి పచ్చిమిర్చి మీక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. Step 3 పాన్ లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలగకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కర్వేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, వేసి దోరగా వేయించుకోవాలి. Step 4 తరువాత అందులో ఇంగువ ముందుగా సిద్దం చేసుకున్న కొబ్బరి మిశ్రమం, అన్నం, ఉసిపిముక్కలు ఉప్పు, వేసి బాగా కలిపి దించాలి. అంతే రుచికరమైన ఉసిరి రైస్ రెడీ.
Yummy Food Recipes
Add