bitter gourd masala By , 2014-07-31 bitter gourd masala bitter gourd masala - its a healthy recipe good for diabetic patiant, easy and tasty bitter gourd masala preparation. Prep Time: 15min Cook time: 35min Ingredients: 1 టేబుల్ స్పూన్ పోపుగింజలు, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ కారం, 150 గ్రా. ఉల్లిపాయలు, పావుకిలో కాకరకాయలు, Instructions: Step 1 ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి వాటిని నిలువుగా చీల్చి విత్తనాలు తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వాటిలో ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూర్చి అది బయటికి రాకుండా దారం కట్టాలి. Step 3 పాన్ లో నూనె కాగాక పోపు గింజల్ని వేయించాలి. తర్వాత కాకరకాయల్ని వేసి పైన నీళ్ల గిన్నె మూత పెట్టి, సన్న మంటమీద మగ్గనివ్వాలి. Step 4 మధ్య మధ్యలో మాడకుండా కదిలిస్తుండాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించి దించాలి. అంతే రుచికరమైన కాకరకాయ మసాల రెడి. Step 1 Serve with hot rice.
Yummy Food Recipes
Add