russian milk shake By , 2014-07-24 russian milk shake russian milk shake - its very tasty and easty preparation recipe............. Prep Time: 10min Cook time: 10min Ingredients: 2 టేబుల్ స్పూన్లు ఫ్రూట్ సిరప్, 2టేబుల్ స్పూన్లు చాకొలెట్ సిరప్, 1 కప్పు పాలు (కాచి చల్లార్చినవి), 2 కప్పులు వెనిలా ఐస్ క్రీమ్, Instructions: Step 1 ఫ్రూట్ సిరప్ మినహా మిగిలిన అన్నింటినీ కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఫ్రూట్‌సిరప్‌తో గార్నిష్ చేసి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add