gatti machi masala (fish) By , 2014-08-09  gatti machi masala (fish) gatti machi masala (fish) - itsa very popular and deifferent curry, tasty gatti machi masala easy preparation.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 750 గ్రా. చేపముక్కలు, 10 పచ్చిమిర్చి, పావుకప్పు వెల్లుల్లి రెబ్బలు, పావుకప్పు అల్లం, 4 టమాటాలు, అరకప్పు కొబ్బరితరుగు, అరచిప్ప ఎండుకొబ్బరి, పావుకప్పు చింతపండు గుజ్జు, 1 స్పూన్ పసుపు, పావుకప్పు నూనె, 2 రెబ్బలు కర్వేపాకు, 2 స్పూన్లు ఎండుమిర్చి పేస్ట్, Instructions: Step 1 పాన్ లో నూనె వేడిచేసి అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేయించి అందులో టమాట పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి. Step 2 ఇందులో పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి పేస్ట్, చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి పేస్ట్, వేసి బాకా ఫ్రై చేసుకోవాలి. Step 3 ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో చేప ముక్కలను వేసి మూత పెట్టి కూరంత దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించాలి.
Yummy Food Recipes
Add