carrot dosa By , 2014-08-07 carrot dosa carrot dosa - itsa very yummi recipe tasty breakfast carrot dosa easy preparation.... Prep Time: 10min Cook time: 20min Ingredients: 2 క్యారెట్లు, 1 ఉల్లిపాయ, తగినంత దోశపిండి, 4 పచ్చిమిర్చి, అరటీస్పూన్ కారం, 2 టీ స్పూన్లు కొబ్బరిపొడి, చిటికెడు బేకింగ్ సోడ, అరస్పూన్ గరంమసాల, తగినంత ఉప్పు, తగినంత నెయ్యి, Instructions: Step 1 ముందుగా క్యారెట్ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలి. Step 2 దోశపిండిలో క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, గరంమసాల, కారం, ఉప్పు, కొబ్బరిపొడి, వేసి బాగా కలుపుకోవాలి. Step 3 పాన్ లో కొద్దిగా నూనె వేసి పిండిని దోశలాగ వేసి రెండు వైపుల కాల్చి తీయీలి అంతే క్యారెట్ దోశ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day