chikkudu parotalu By , 2014-07-14 chikkudu parotalu chikkudu parotalu, making of chikkudu parotalu, healthy chikkudu parotalu, testy chikkudu parotalu, veriety chikkudu parotalu, kids special chikkudu parotalu, chikkudu parotalu in telugu Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 కప్పు గోధుమపిండి, 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి తరుగు, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ నెయ్యి, తగినంత నూనె, చిన్నకట్ట కొత్తిమీర, 1 కప్పు చిక్కుడుకాయ ముక్కలు, Instructions: Step 1 ముందుగా చిక్కుడుకాయ ముక్కలు ఉడికించుకుని పేస్ట్ చేసుకోవాలి. Step 2 ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి , కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, చిక్కుడుకాయ పేస్ట్ వేసి చపాతీపిండిలా కలిపి (అవసరమైతే నీళ్లు వేసుకోవాలి), చివరగా టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి Step 3 తరవాత పిండిని పెద్దపెద్ద ఉండలుగా చేసుకుని, ఒక్కొక్కదానిని పరోఠా మాదిరిగా ఒత్తుకోవాలి. స్టౌ మీద పెనం పెట్టి బాగా వేడయ్యాక పరోఠాలను నూనె లేదా నెయ్యి వేసి రెండువైపులా కాల్చాలి. ఇవి పెరుగు లేదా వెన్నతో తింటే బావుంటాయి.
Yummy Food Recipes
Add