green peas soup By , 2014-08-13 green peas soup green peas soup - its a healthy recipe, tasty green peas soup easy recipe... Prep Time: 15min Cook time: 25min Ingredients: 1 స్పూన్ ఆలీవ్ ఆయిల్, అరస్పూన్ జీలకర్ర, పావుటీస్పూన్ సోంపు, 2 బిర్యాని ఆకులు, చిన్నముక్క దాల్చినచెక్క, 4 మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, పావుకప్పు ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి, అరకప్పు పచ్చిబఠాణీలు, అరకప్పు కూరగాయలు ఉడికించిన నీళ్ళు, తగినంత ఉప్పు, 6 పుదీనా ఆకులు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, Instructions: Step 1 పాన్ లో నూనె వేడి చేసి అందులో జీలకర్ర, దాల్చినచెక్క, బిర్యాని ఆకు, మిరియాలు, వాము వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు వేసి వేయించి ఇందులో పచ్చి బఠణీలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి. Step 3 ఇప్పుడు కూరగాయలు ఉడికించిన నీళ్ళు, ఉప్పు, వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. Step 4 తరువాత పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి 3 నిమిషాలు ఉడికించాలి. Step 5 ఈ మిశ్రం బాగా ఉడికిన తరువాత అందులో నుండి బిర్యానిఆకు, దాల్చిన చెక్క తీసి మిగతా మిశ్రమాన్ని మిక్సీలో బ్లెండ్ చేసి మరల 5 నిమిషాలు ఉడికించి పెరుగుతోగాని, ఫ్రేష్ క్రీమ్ తో గాని సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన గ్రీన్ పీస్ సూప్ రెడీ.
Yummy Food Recipes
Add