tamarind chutney By , 2014-07-18 tamarind chutney tamarind chutney is a best rice combination...tasty and easy to prepare.......... Prep Time: 10min Cook time: 30min Ingredients: 1 కప్పు చింతకాయల గుజ్జు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ శనగపప్పు, 1 టీస్పూన్ ఆవాలు, 1టీస్పూన్ మెంతులు, కొన్ని ఎండుమిరపకాయలు, Instructions: Step 1 ముందుగ చింతకాయ ఫై చెక్కు లోపల గింజలు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టాలి. Step 2 నూనె లేకుండా ఆవాలు, మెంతులను కూడా వేయించుకోని వీటికి మిర్చిని, ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడి చెయ్యాలి Step 3 ఇప్పుడు ఈ పొడి ని చింతకాయ మిశ్రమంలోకలుపుకోవాలి. దీనిని రోట్లో దంచుకోవచ్చు , లేదామిక్సిలో వేసి ఒకసారి తిప్పి తే చాలు పచ్చడి తయారుఅవ్వుతుంది. Step 4 ఇప్పుడు కళాయి లో నూనె పోసి వేడి చెయ్యాలి . Step 5 నూనె వేడి అయ్యా క అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. Step 1 ఈ పోపును చింతకాయ మిశ్రమములో కలుపుకోవాలి కోవాలి..
Yummy Food Recipes
Add