lemon coconut chuney By , 2014-08-07 lemon coconut chuney lemon coconut chuney - itsa yummi recipe. rice best combination, tasty lemon coconut chuney easy preparat on. Prep Time: 15min Cook time: 20min Ingredients: 1 నిమ్మకాయ, 1 ఎండుకొబ్బరి, 1 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, Instructions: Step 1 మిక్సీలో ఎండుకొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేసి పౌడర్ లాగా మెత్తగా చేయాలి. Step 2 ఈ మిశ్రమంలో నీళ్ళు కలపకూడదు, ఇందులో నిమ్మరసం వేసి పేస్ట్ కొద్దిగా జారుడుగా కలపాలి. . Step 3 పాన్ లో నూనె వేడిచేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగప్పు, మినప్పప్పు, కర్వేపాకు వేయించుకుని ముందుగా కలిపిన నిమ్మ మిశ్రమాన్ని వేసి కలిపి దించాలి. అంతే రుచికరమైన నిమ్మ కొబ్బిరి పచ్చిడి రెడీ .
Yummy Food Recipes
Add