banana crispie By , 2014-07-18 banana crispie this banana crishpie is best side dish its easy to prepare.......... Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కట్ట కొత్తిమీర, అరటీస్పూన్ ధనియాలపొడి, అరటీస్పూన్ మిరియాలపొడి, తగినంత నూనె, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీడిపప్పు, 4 ఎండుమిర్చి, 1 టీస్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మలు కర్వేపాకు, అరకప్పు ఉల్లితరుగు, అరటీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 1 టీస్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ మైదా, టీ స్పూన్ శనగపిండి, 1 అరటికాయ, Instructions: Step 1 ముందుగా అరటికాయ చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 బాణలిలో నూనె పోసి వేడయ్యాక అరటికాయ ముక్కలను నూనెలో వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 3 మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. వేగాక అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, జీలకర్ర వేసి మరోమారు వేయించాలి. Step 4 తరవాత జీడిపప్పుపొడి, ఉప్పు, కారం వేసి బాగా కలిపి అందులో వేయించుకున్న అరటికాయ ముక్కలను వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో శనగపిండి, మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా నీరుపోసి జారుగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముక్కల మీద పోసి బాగా కలపాలి. ముక్కలు దగ్గర పడిన తరవాత ధనియాలపొడి, మిరియాలపొడి వేసి బాగా కలిపి దింపేసి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Yummy Food Recipes
Add