vada kurma By , 2014-08-09 vada kurma vada kurma - itsa yummi recipe - tasty vada kurma easy preparaiton.... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 కప్పులు మినప్పప్పు, 1 ఉల్లిపాయు, 2 టమాటాలు, 4 రెబ్బలు కర్వేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 2 బిర్యాని ఆకు, చిన్నముక్క దాల్చినచెక్క, 2 లవంగాలు, తగినంత నూనె, అరకప్పు కొబ్బరి తురుము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, Instructions: Step 1 ముందు రాజు రాత్రి మునప్పప్పును నానపెట్టుకోవాలి. Step 2 మరుసటి రోజు ఉదయం ఈ పప్పును ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడిచేయాలి. ముందుగా సిద్దం చేసుకున్న పిండిని వడలాగ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. Step 4 డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో బిర్యాని ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, వేసి వేయించి ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. Step 5 ఇందులో టమాటాలు, కర్వేపాకు వేసి మగ్గించాలి. Step 7 టమాటాలు మగ్గిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి, తగినన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. Step 8 ఇందులో కొబ్బరితురుము, వడలను పొడిగా చేసి వేసి ఉడికించాలి. కూర దగ్గరపడ్డాక చివరగా కొత్తిమీర వేసి దించాలి. అంతే రుచికరమైన వడ కుర్మా రెడీ.
Yummy Food Recipes
Add