tamato onion curry By , 2014-07-21 tamato onion curry tamato onion curry its very tasty recipe. tamato onion best combination vegetabeles, easy to make tamato onion curry........... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియాలపొడి, చిటికెడు జీలకర్ర, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిముక్కలు వేసి 4 నిమిషాలు వేయించాలి. Step 2 ల్లిపాయ ముక్కలు వేగుతుండగా , అందులో పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో టమోటో ముక్కలు మరియు పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఫ్రైచేసుకోవాలి. Step 3 అన్నింటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. టమోటో మెత్తబడేవరకూ ఉడికించాలి. స్పూన్ తోనే కొంతం ప్రెస్ చేస్తూ కలియబెట్టడం వల్ల టమోటో మెత్తగా గుజ్జులా తయారవుతుంది. Step 4 తర్వాత అందులో కారం, ధనియాల పొడి వేసి మరో నిముషం మిక్స్ చేసి ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన టమాట ఉల్లిపాయ కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add