potato fry By , 2014-07-23 potato fry potato fry - its a best evening snack tasty and crispy, kids special potato fry easy to make.......... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, తగినంత నూనె, 1 టీస్పూన్ మిరియాల పొడి, 1 టీస్పూన్ రాస్ సాల్ట్, 4 బంగాళదుంపలు, Instructions: Step 1 ముందుగా బంగాళదుంపలను ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకొని వాటిని నీళ్ళలో వేసి పెట్టాలి. Step 2 తర్వాత డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. 4. ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలను వేసి 5 నిముషాలు డీఫ్ ఫ్రై చేయాలి. Step 3 బంగాళదుంపలు బ్రౌన్ కలర్ లోకి మారగానే వాటీని పాన్ లో నుండి తీసి పేపర్ టవల్ మీదకు మార్చాలి. అలా చేసినప్పుడు, బంగాళదుంపలకు అంటిన అదనపు ఆయిల్ తొలగిపోతుంది. Step 4 ఆయిల్ మొత్తం పేపర్ టవల్ పీల్చేసుకొన్నాక, వేడి మీదనే రాక్ సాల్ట్, పెప్పర్ పౌడర్ ను చిలకరించాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి, చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి అంతే రుచికరమైన స్నాక్ పొటాటో ఫ్రై రెడి.
Yummy Food Recipes
Add