sweet coconut rice By , 2014-08-07 sweet coconut rice sweet coconut rice - itsa very special dish, tasty and healthy sweet coconut rice easy preparation.... Prep Time: 10min Cook time: 35min Ingredients: 3 పండు మామిడికాయలు, 250 గ్రా. బియ్యం, 1 1/2 కప్పు కొబ్బరిపాలు, అరకప్పు చక్కెర, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా అన్నం పొడిగా వండుకుని పక్కన పెట్టుకోవాలి, Step 2 ఇప్పుడు ఒగ గిన్నెలో కొబ్బరిపాలు, చెక్కరేవేసి మరిగించి వండిన అన్నంలో వేసి బాగా కలపి 1 గంట వరకు పక్కన పెట్టాలి. Step 3 ఇప్పుడు మరోకసారి ఒక గిన్నెలో కొబ్బరిపాలు, చెక్కరవేసి మరిగించాలి. Step 4 ముందుగా కొబ్బరపాలు అన్నం కలిపి 1 గంట పక్కనపెట్టాము కాబట్టి ఆ మిశ్రమం గట్టి పడుతుంది. అందులో ఇప్పుడు మరిగించిన కొబ్బరిపాలు పోసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లో పెట్టి దాని మీద మామిడి పండు పెట్టి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add