garelu with chicken By , 2018-01-23 garelu with chicken Here is the process for garelu with chicken making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: బోన్‌లెస్‌ చికెన్‌ - పావు కిలో,,శెనగపప్పు - 2 కప్పులు,,ఉల్లిపాయలు - 2 (మీడియం సైజువి),,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూను,,గరం మాసాలా - 2 టీస్పూన్లు,,కారం - 1 టీస్పూను,,పచ్చి మిర్చి - 4,,పసుపు - చిటికెడు,,కొత్తిమీర కట్ట - అరకప్పు,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ముందుగా శెనగపప్పును నానబెట్టుకోవాలి. బోన్ లెస్ చికెన్ ముక్కల్ని కడిగి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించాలి.  Step 2 ఈలోపు శెనగపప్పును మెత్తగా రుబ్బుకుని ఆ ముద్దకు ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని కలపాలి.  Step 3 అనంతరం ఉడికించిన చికెన్ చల్లార్చి దానిని కూడా శెనగపప్పు రుబ్బులో కలపాలి. కాస్త మసాలా, ఉప్పుడు జోడించాలి. నూనె వేడెక్కాక రుబ్బును గారెలు వేసుకోవాలి.            
Yummy Food Recipes
Add