chicken with cashew By , 2018-03-15 chicken with cashew Here is the process for chicken with cashew making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్ - అర కేజీ,ఉల్లి పాయ తరుగు - రెండు కప్పులు,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర కప్పు,జీడిపప్పు - 8,కారం - ఒక టీ స్పూన్,కొత్తిమీర పొడి - అర టీ స్పూన్,పసుపు పొడి- కొంచెం,మిరియాల పొడి - అర టీ స్పూన్,జీలకర్ర పొడి - అర టీ స్పూన్,సోపు - పావు టీ స్పూన్,గసగసాలు - పావు టీ స్పూన్,దాల్చిన చెక్క - నాలుగు,ఏలకులు - 2,పుదీనా, కొత్తిమీర తరుగు- 2,నూనె- నాలుగు టీ స్పూన్లు,నిమ్మరసం - అర టీ స్పూన్,పెరుగు - ఒక టేబుల్ స్పూన్,ఉప్పు - తగినంత,పాలు - రెండు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్, మిరియాల పొడి,  జీలకర్ర పొడి, కారం, కొత్తిమీర పొడి, పెరుగు చేర్చి బాగా కలుపుకుని కాసేపటి వరకు ఊరనివ్వాలి.  Step 2 తర్వాత స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక అందులో ఉల్లి తరుగును దోరగా వేయించుకోవాలి.  Step 3 తర్వాత మసాలాతో ఊరనిచ్చిన చికెన్‌ను చేర్చి వేయించుకోవాలి.  Step 4 తర్వాత చికెన్ ఉడికేంత వరకు తగిన నీటిని చేర్చి చికెన్ 15 నిమిషాల పాటు బాగా ఉడికాక  అందులో కరివేపాకు, కొత్తిమీర చేర్చి దింపేస్తే జీడిపప్పు చికెన్ గ్రేవీ రెడీ.              
Yummy Food Recipes
Add