Egg Mashroom Rice By , 2018-06-16 Egg Mashroom Rice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Egg Mashroom Rice making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: అన్నం: కప్పు,ఉల్లిపాయ ముక్కలు: అరకప్పు,అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా,మష్రూమ్స్: అరకప్పు,జీలకర్ర: చెంచా,ధనియాలపొడి: అరచెంచా,టమాటా: ఒకటి,గుడ్డు: ఒకటి,కొత్తిమీర తరుగు: అరకప్పు,ఉప్పు, కారం: తగినంత,నిమ్మరసం: పావుచెంచా,నూనె: చెంచా,చాట్ మసాలా: కొద్దిగా, Instructions: Step 1 టమాటా, మష్రూమ్స్, కొత్తిమీరను తరిగి పెట్టుకోవాలి. Step 2 బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, మష్రూమ్, టమాటా ముక్కలు వేసి దోరగా వేయించాలి. Step 3 తరవాత కారం, జీలకర్ర, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు వేసి మూతపెట్టాలి. కొద్దిసేపయ్యాక గుడ్డులోని తెల్లసొన చేర్చి బాగా కలియతిప్పాలి. Step 4 గుడ్డు పొడిపొడిగా అయ్యక అన్నం చేర్చి బాగా వేయించాలి. దించేముందు నాలుగు చుక్కల నిమ్మరసం చల్లి కొత్తిమీరతో అలంకరిస్తే చాలు ఎగ్ మష్రూమ్ రైస్ తయారయినట్టే.
Yummy Food Recipes
Add
Recipe of the Day