oates coconut halwa recipe By , 2017-08-02 oates coconut halwa recipe Here is the process for oates coconut halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఓట్స్‌ - 250 గ్రాములు,,పచ్చికొబ్బరి కోరు - 100 గ్రాములు,,చక్కెర - 1 పెద్దకవ్పు,,నెయ్యి-50గ్రాములు,,జీడిపప్పు,ద్రాక్ష - 25గ్రాములు,,సాఫ్రాన్‌ కలర్‌ - చిటికడు,,పాలు - 1 చెంచా., Instructions: Step 1 ఓట్స్‌ కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి. Step 2 పచ్చికొబ్బరి కోరు రెడీగా పెట్టుకొని స్టవ్‌ వెలిగించి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడి - ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 చక్కెర వేసి కొద్దిగా నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి కోరు, ఓట్స్‌ పొడి వేసి తివ్పుత పాలల్లో కలివిన సాఫ్రాన్‌ వేసి తివ్పి నెయ్యి వేయాలి.  Step 4 ఒక్క ఐదునిమిషాల తర్వాత నెయ్యి తేలుతుంది. వేయించిన జీడి - ద్రాక్ష వేసి దించుకుంటే ఓట్స్‌- కొబ్బరి హల్వా రెడీ        
Yummy Food Recipes
Add