veg-kolhapuri-gravy By , 2018-04-14 veg-kolhapuri-gravy Here is the process for veg-kolhapuri-gravy making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: శెనగపిండి - 1 cup,క్యారెట్ - 1 cup,క్యాప్సికమ్ - 1 cup,పనీర్ - 1 cup,క్యాలీఫ్లవర్ - 1 cup,పచ్చిబఠానీలు - 1 cup,టమోటోలు - 2,జీడిపప్పు - 10 ( soaked for one hour),పచ్చిమర్చి - 4 to 5,గరం మసాల - 1 tsp,పసుపు - 1 tsp,కారం - 1 tsp,బిర్యానీ ఆకు - 1 to 2,జీలకర్ర - 1/2 tsp,అల్లం - 1/2 tsp,బట్టర్ - 1 tbsp,Oil నూనె: సరిపడా, Instructions: Step 1 వెజిటేబుల్స పాన్లో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి వెజిటేబుల్స్ ఫ్రై అవుతుండగా, అందులో కాలీప్లవర్, పనీర్ వేసి సన్నని మంట మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి.  Step 2 తర్వాత అందులోనే బీన్స్, క్యారెట్, మరియు క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు టమోటోలను ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.  Step 4 ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యక జీలకర్ర, కరివేపాకు, పసుపు, అల్లం, కారం వేసి వేగించాలి.  Step 5 తర్వాత అందులోనే గరం మసాలా, కారం, నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.  Step 6 5నిముషాల తర్వాత, టమోటో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి మిక్స్ చేస్తూ , బట్టర్ మిక్స్ చేసి ఉడికిస్తే గ్రీవీ చిక్కబడుతుంది . Step 7 చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేస్తే సరి కోల్హాపురి గ్రేవీ మహారాష్ట్ర స్పెషల్ డిష్ రెడీ...  
Yummy Food Recipes
Add