tasty halwa with corn By , 2018-01-23 tasty halwa with corn Here is the process for tasty halwa with corn making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మొక్కజొన్న పిండి - అర కప్పు,,పంచదార- ఒకటిన్నర కప్పు,,నీళ్ళు- రెండున్నర కప్పులు,,నెయ్యి- 1 టేబుల్‌ స్పూను,,వేయించిన జీడిపప్పు ముక్కలు- 2 టీ స్పూన్లు,,యాలకుల పొడి- అర టీ స్పూను,,మిఠాయి రంగు- చిటికెడు., Instructions: Step 1 కళాయిలో కప్పు నీళ్లు, పంచదార వేసి మరగనివ్వాలి. తీగపాకం వచ్చేవరకు ఉంచాలి. ఈలోపు కార్న్ ఫ్లోర్ లో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా కలపాలి.  Step 2 ఆ మిశ్రమాన్ని తీగపాకంలో వేసి బాగా కలపాలి. సన్నని మంట మీద కాసేపు మరిగించాలి.  Step 3 మిశ్రమం చిక్కబడుతుండగా... కాస్త నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలపాలి.  Step 4 మిఠాయి రంగును స్పూను నీళ్లలో వేసి ఆ నీళ్లను కళాయిలో వేయాలి. మిశ్రమం చిక్కబడి... కళాయి అంచులను వదిలుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి. హల్వా సిద్ధమైనట్టే. ఓ ప్లేటుకు నెయ్యి రాసి అందులో హల్వాను వేసి చల్లారాక ముక్కలు కోయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day