Vegetable Sambar Recipe By , 2017-10-25 Vegetable Sambar Recipe Here is the process for Vegetable Sambar making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: కందిపప్పు - 2 కప్పులు,ముల్లంగి-ఒకటి,మునక్కడ - ఒకటి,ఉల్లిపాయ - ఒకటి,సాంబార్ పొడి -1 స్పూన్,కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు,ఉప్పు - సరిపడ,చింతపండురసం -అర కప్పు,పసుపు -అర స్పూన్,నూనె - తగినంత,తాలింపు దినుసులు,వంకాయలు -2,బెండకాయలు -ఐదు,దోసకాయ - ఒకటి,టమాటో - రెండు,పచ్చిమిర్చి - నాలుగు, Instructions: Step 1 ముందుగ  కూరగయలని కడిగి పొడవుగా కట్ చేసుకుని కందిపప్పు ను కలిపి కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి.  Step 2 తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత పోపుగింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటోముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గాక చింతపండు రసం, ఉడికించిన కూరగయ ముక్కలు, పసుపు, ఉప్పు, సరిపడ కారం కూడా చేర్చి ఈ మిశ్రమాన్ని ముందుగా ఉడికించిన పప్పులో కలిపి తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి. Step 3 ఇప్పుడు సాంబార్ పొడి వేసి రెండు నిముషాలు మరిగించాలి.  Step 4 పక్క స్టవ్ మీద గిన్నె పెట్టి నునే పిసి తాలింపు దినులుసు వేసి పోపు తాలింపు వేసుకుని చివరిలో  కొత్తిమీర వేసి కలిపి   స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.              
Yummy Food Recipes
Add