coconut chekodi By , 2018-01-21 coconut chekodi Here is the process for coconut chekodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు,,తాజా కొబ్బరి తరుగు - అరకప్పు,,పెసరపప్పు - టేబుల్‌స్పూను,,కారం - చెంచా,,ఉప్పు - తగినంత,,నూనె - వేయించేందుకు సరిపడా., Instructions: Step 1 పెసరపప్పును అరగంట ముందు నానబెట్టుకోవాలి. కొబ్బరి తురుమును నీళ్లు చల్లుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి.  Step 2 అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఒకటిన్నర కప్పు నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.  Step 3 అవి మరిగాక మూడు చెంచాల నూనె, కొద్దిగా ఉప్పూ, నానబెట్టిన పెసరపప్పూ, కారం, కొబ్బరి ముద్ద, బియ్యప్పిండి వేసుకుంటూ కలిపి మంట తగ్గించాలి. రెండు నిమిషాలకు అది గట్టిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి.  Step 4 ఇది చల్లగా అయ్యాక చేతులకు నూనె రాసి, చేగోడీల్లా చేసుకోవాలి. వీటిని కాగుతోన్న నూనెలో వేసి వేగాక తీసేసుకుంటే సరిపోతుంది.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day