pelala paramannam By , 2018-01-21 pelala paramannam Here is the process for pelala paramannam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పేలాలు - కప్పు,,బెల్లం తరుగు - అరకప్పు,,యాలకులపొడి - పావుచెంచా,,నెయ్యి - రెండు చెంచాలు,,జీడిపప్పు పలుకులు - కొన్ని., Instructions: Step 1 పేలాలు నీళ్లలో నానబెట్టి.. రెండు నిమిషాలయ్యాక గట్టిగా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.  Step 2 ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి కరిగించి జీడిపప్పు పలుకులు వేయించుకోవాలి. Step 3 అందులో బెల్లం తరుగూ, చెంచా నీళ్లూ వేయాలి. బెల్లం కరిగి పాకంలా తయారయ్యాక యాలకులపొడీ, పేలాలు వేసి కలపాలి. ఇది దగ్గరగా అయ్యాక దింపేస్తే సరిపోతుంది.                    
Yummy Food Recipes
Add