ice cream fruit punch By , 2017-10-20 ice cream fruit punch Here is the process for ice cream fruit punch making .Just follow this simple tips Prep Time: 1hour 10min Cook time: Ingredients: బత్తాయి, ఫైనాఫిల్ జ్యూస్‌లు ఒక కప్పు చొప్పున,దానిమ్మ గింజల జ్యూస్.. అర కప్పు,వెనీలా ఐస్‌క్రీం.. రెండు కప్పులు,చెర్రీపండ్లు.. పది, Instructions: Step 1 ఒక చిన్న పాత్రలోకి బత్తాయి, ఫైనాఫిల్, దానిమ్మ గింజల జ్యూస్‌లను తీసుకుని బాగా కలియబెట్టాలి.  Step 2 ఇప్పుడు మూడు జ్యూస్ గ్లాసులను తీసుకుని వాటిలో రెండు టీస్పూన్ల చొప్పున వెనీలా ఐస్‌క్రీం వేయాలి.  Step 3 తరువాత ఆ గ్లాసులను పండ్ల రసంతో నింపాలి. ఇప్పుడు పైన ఒక్కో గ్లాసులో మూడు చొప్పున చెర్రీపండ్లను పైన అలంకరిస్తే ఫ్రూట్‌పంచ్ సిద్ధమైనట్లే..!  Step 4 దీన్ని అలాగే అయినా సరే, లేదా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి అయినా సరే.. చల్ల చల్లగా సర్వ్ చేస్తే సరి..!!                  
Yummy Food Recipes
Add