amla chutney recipe By , 2017-10-06 amla chutney recipe Here is the process for amla chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఉసిరికాయలు - పావు కేజీ,పసుపు - టీ స్పూను,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - 5,ఎండుమిర్చి - 5,కొత్తిమీర - ఒక కట్ట,ఇంగువ - పావు టీ స్పూను,నిమ్మకాయ - సగం చెక్క,ఆవాలు - టీ స్పూను,మెంతులు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,,నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా ఉసిరికాయలను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. తరిగేటప్పుడు గింజలు తీసేయాలి.  Step 2 అందులో పసుపు వేసి బాగా కలిపి రెండు రోజులు గట్టి మూత ఉన్న సీసాలో ఉంచేయాలి.  Step 3 మూడవ రోజు వాటిని తీసి మెత్తగా చేసి అందులో ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి.  Step 4 బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె కాగిన తరవాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించి, చల్లారాక గ్రైండ్ చేయాలి.    Step 5 ఉసిరిముద్దలో ఈ పొడి, నిమ్మరసం, ఇంగువ వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day