Palak soup recipe By , 2017-06-08 Palak soup recipe Here is the process for Palak soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పాలకూర - 2 కట్టలు,,ఉల్లిపాయ - 1,,టమోటా - 1,,వెన్న - 1 టేబుల్‌ స్పూను,,మిరియాల పొడి,,ఉప్పు - రుచికి తగినంత,,మసూర్‌ దాల్‌ (ఎర్రపప్పు) - అరకప్పు,,పనీర్‌ తురుము - టేబుల్‌ స్పూను., Instructions: Step 1 మసూర్‌ దాల్‌ మెత్తగా ఉడికించి, మెదిపి, కప్పు నీటిని కలిపి 2 నిమిషాలు మరిగించి పక్కనుంచాలి.   Step 2 మసూర్‌ దాల్‌ మెత్తగా ఉడికించి, మెదిపి, కప్పు నీటిని కలిపి 2 నిమిషాలు మరిగించి పక్కనుంచాలి.  Step 3 పప్పు, పాలక్‌ మిశ్రమం, ఉప్పు, మిరియాలపొడి కలిపి మరిగించాలి. తాగే ముందు పనీర్‌ తురుము, బ్రెడ్‌ ముక్కలతో అలంకరించుకోవాలి.            
Yummy Food Recipes
Add