Meal Maker Vegetable Biryani By , 2018-01-02 Meal Maker Vegetable Biryani Here is the process for Meal Maker Vegetable Biryani making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 25min Ingredients: (అరగంట నీటిలో నానిన) బాసుమతి బియ్యం - 3 కప్పులు,,(వేడి నీటిలో పావుగంట నానబెట్టిన) మీల్‌ మేకర్‌ - 1 కప్పు,,నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు,,ఉల్లిపాయ తరుగు - 1కప్పు,,అల్లం తరుగు - 1 టేబుల్‌ స్పూను,,పచ్చిమిర్చి - 4 (నిలువుగా తరగాలి),,షాజీరా - 1 టీ స్పూను,,బిరింజాకు - 4,,మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ తరుగు (బీన్స్‌, క్యారెట్‌, గ్రీన్‌ పీస్‌, ఆలు) - 1 కప్పు,,ఉప్పు - రుచికి తగినంత,,పుదీనా తరుగు - 1 కప్పు,,కొబ్బరి పాలు - రెండున్నర కప్పులు,,జీడిపప్పు - 10, యాలకులు - 5,,దాల్చినచెక్క - 1 అంగుళం,,లవంగాలు - 6,,నీరు - నాలుగున్నర కప్పులు., Instructions: Step 1 నెయ్యిలో షాజీరా, బిరింజాకు, జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, పుదీనా, మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ వేగించాలి. Step 2 మీల్‌మేకర్‌ వేసి రెండు నిమిషాలయ్యాక కొబ్బరి పాలు పోయాలి. తర్వాత నీరు కలపాలి. మరుగుతున్నప్పుడు బియ్యం, ఉప్పు వేయాలి. నీరంతా తగ్గిపోయాక మూతపెట్టి సన్నని మంటపై మగ్గించాలి. Step 3  పెరుగు రైతాతో ఈ బిర్యాని చాలా బాగుంటుంది.    
Yummy Food Recipes
Add