Poha Peanut Laddu By , 2018-01-21 Poha Peanut Laddu Here is the process for Poha Peanut Laddu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 20min Ingredients: అటుకులు - కప్పు,,పల్లీలు - పావుకప్పు,,చక్కెర - అరకప్పు,,నెయ్యి - పావుకప్పు,,వంట కర్పూరం - చిటికెడు,,యాలకులపొడి - పావుచెంచా,,జీడిపప్పు - కొన్ని., Instructions: Step 1 పొయ్యిమీద బాణలి పెట్టి.. అటుకుల్ని వేసి వేయించుకోవాలి. అవి లేత గోధుమరంగులోకి వచ్చాక పళ్లెంలోకి తీసుకోవాలి.  Step 2 అదే విధంగా పల్లీలను కూడా దోరగా వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక పల్లీల పొట్టు తీసి.. మిక్సీజారులో వేసుకుని పొడిలా చేసుకోవాలి.  Step 3 అలాగే అటుకుల్నీ, చక్కెరనీ విడివిడిగా పొడిలా చేసుకుని తీసుకోవాలి.  Step 4 ఇప్పుడు పల్లీలూ, అటుకులూ, చక్కెరపొడీ, వంట కర్పూరం, యాలకులపొడి, జీడిపప్పు పలుకులు ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. నెయ్యిని కరిగించి.. కొద్దికొద్దిగా ఇందులో వేసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి.                  
Yummy Food Recipes
Add