pesara sabji By , 2017-11-20 pesara sabji Here is the process for pesara sabji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పెసర మొలకలు... అర కప్పు,ఉల్లిపాయలు... చిన్నవి రెండు,టొమోటోలు... రెండు,పచ్చిమిర్చి... రెండు,నూనె... మూడు టీ.,మంటినీరు... పావు లీ., Instructions: Step 1 పెసల్ని ముందురోజే నానబెట్టుకోవాలి. నీళ్లు వంపేసి బట్టలో కట్టి ఓ రోజు ఉంచితే మొలకలు వస్తాయి.  Step 2 ల్లిపాయను ముక్కలుగా కోయాలి. సగం ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కలిపి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. * స్టవ్‌మీద బాణలి పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. Step 3 తరువాత ఉల్లిముద్ద కూడా వేసి మూడు నిమిషాలు వేయించాక మొలకలొచ్చిన పెసల్ని కూడా వేయాలి. Step 4 ఇప్పుడు మంచినీళ్లు పోసి మంట తగ్గించి సిమ్‌లో ఉంచి 5-10 నిమిషాలు ఉడికించి దించాలి.    Step 5 కిందికి దించేశాక కొన్ని పచ్చి ఉల్లిముక్కలు, కొత్తిమీరతో అలంకరించి వేడివేడి రోటీలతో పాటు వడ్డించాలి. అంతే రోటీలకోసం పెసర సబ్జీ సిద్ధమైనట్లే...!          
Yummy Food Recipes
Add