sweet gulabi By , 2018-01-20 sweet gulabi Here is the process for sweet gulabi making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: మైదా - అరకేజీ,,వరిపిండి - అరకేజీ,,గోధుమపిండి - పావుకేజీ,,యాలకులపొడి - చెంచా,,వంటసోడా - చిటికెడు,,చక్కెర - అరకేజీ,,నూనె - వేయించడానికి సరిపడా., Instructions: Step 1 ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కోటి చొప్పున తీసుకోవాలి.  Step 2 అన్నింటినీ ఓసారి కలిపి ఆ తరవాత సరిపడా నీటితో దోశలపిండిలా చేసుకోవాలి. Step 3 బాణలిలో సరిపడా నూనె వేసి బాగా వేడిచేయాలి. ఆ తరవాత గులాబీలు వేసే కాడను పిండిలో ముంచి వేడినూనెలో ఉంచేయాలి.  Step 4 పిండి వేగగానే కాడ నుంచి విడిపోయి పువ్వులా వస్తుంది. ఇలా మిగిలిన పిండిని కూడా చేసుకోవాలి.    Step 5 ఈ పిండిని నీళ్ల కన్నా కొబ్బరిపాలతో కలిపితే చాలా రుచిగా ఉంటుంది.    Step 6 ఈ కాడలు బజార్లో దొరుకుతాయి. పని సులువవ్వాలంటే.. కనీసం రెండు కాడల్ని కొనుక్కోవడం మంచిది.          
Yummy Food Recipes
Add